×

అయినా మానవులలో - జ్ఞానం లేనిదే మరియు మార్గదర్శకత్వం లేనిదే మరియు ప్రకాశవంతమైన గ్రంథం లేనిదే 22:8 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:8) ayat 8 in Telugu

22:8 Surah Al-hajj ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 8 - الحج - Page - Juz 17

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يُجَٰدِلُ فِي ٱللَّهِ بِغَيۡرِ عِلۡمٖ وَلَا هُدٗى وَلَا كِتَٰبٖ مُّنِيرٖ ﴾
[الحج: 8]

అయినా మానవులలో - జ్ఞానం లేనిదే మరియు మార్గదర్శకత్వం లేనిదే మరియు ప్రకాశవంతమైన గ్రంథం లేనిదే - అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب, باللغة التيلجو

﴿ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب﴾ [الحج: 8]

Abdul Raheem Mohammad Moulana
ayina manavulalo - jnanam lenide mariyu margadarsakatvam lenide mariyu prakasavantamaina grantham lenide - allah nu gurinci vadulade vadu unnadu
Abdul Raheem Mohammad Moulana
ayinā mānavulalō - jñānaṁ lēnidē mariyu mārgadarśakatvaṁ lēnidē mariyu prakāśavantamaina granthaṁ lēnidē - allāh nu gurin̄ci vādulāḍē vāḍu unnāḍu
Muhammad Aziz Ur Rehman
మరి కొంతమంది (కూడా ఉన్నారు. వారు) జ్ఞానంగానీ, మార్గదర్శకత్వంగానీ, జ్యోతిర్మయమైన గ్రంథంగానీ లేకుండానే అల్లాహ్‌ విషయంలో పిడివాదన చేస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek