×

(అలాంటి వాడు) గర్వంతో తన మెడను త్రిప్పుకుంటాడు. ఇతరులను అల్లాహ్ మార్గం నుండి తప్పింప జూస్తాడు. 22:9 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:9) ayat 9 in Telugu

22:9 Surah Al-hajj ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 9 - الحج - Page - Juz 17

﴿ثَانِيَ عِطۡفِهِۦ لِيُضِلَّ عَن سَبِيلِ ٱللَّهِۖ لَهُۥ فِي ٱلدُّنۡيَا خِزۡيٞۖ وَنُذِيقُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عَذَابَ ٱلۡحَرِيقِ ﴾
[الحج: 9]

(అలాంటి వాడు) గర్వంతో తన మెడను త్రిప్పుకుంటాడు. ఇతరులను అల్లాహ్ మార్గం నుండి తప్పింప జూస్తాడు. వానికి ఈ లోకంలో అవమానముంటుంది. మరియు పునరుత్థాన దినమున అతనికి మేము దహించే అగ్ని శిక్షను రుచి చూపుతాము

❮ Previous Next ❯

ترجمة: ثاني عطفه ليضل عن سبيل الله له في الدنيا خزي ونذيقه يوم, باللغة التيلجو

﴿ثاني عطفه ليضل عن سبيل الله له في الدنيا خزي ونذيقه يوم﴾ [الحج: 9]

Abdul Raheem Mohammad Moulana
(alanti vadu) garvanto tana medanu trippukuntadu. Itarulanu allah margam nundi tappimpa justadu. Vaniki i lokanlo avamanamuntundi. Mariyu punarut'thana dinamuna ataniki memu dahince agni siksanu ruci cuputamu
Abdul Raheem Mohammad Moulana
(alāṇṭi vāḍu) garvantō tana meḍanu trippukuṇṭāḍu. Itarulanu allāh mārgaṁ nuṇḍi tappimpa jūstāḍu. Vāniki ī lōkanlō avamānamuṇṭundi. Mariyu punarut'thāna dinamuna ataniki mēmu dahin̄cē agni śikṣanu ruci cūputāmu
Muhammad Aziz Ur Rehman
గర్వంతో ప్రక్కకు తిరిగిపోయేవాడై! అల్లాహ్‌ మార్గం నుంచి (ప్రజలను) తప్పించాలన్నది వాడి ఉద్దేశం. వాడికి ప్రపంచంలోనూ పరాభవం ఉంది, ప్రళయదినాన కూడా మేమతన్ని నరకంలో దహించివేసే యాతనను చవిచూపిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek