Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 19 - المؤمنُون - Page - Juz 18
﴿فَأَنشَأۡنَا لَكُم بِهِۦ جَنَّٰتٖ مِّن نَّخِيلٖ وَأَعۡنَٰبٖ لَّكُمۡ فِيهَا فَوَٰكِهُ كَثِيرَةٞ وَمِنۡهَا تَأۡكُلُونَ ﴾
[المؤمنُون: 19]
﴿فأنشأنا لكم به جنات من نخيل وأعناب لكم فيها فواكه كثيرة ومنها﴾ [المؤمنُون: 19]
Abdul Raheem Mohammad Moulana taruvata dani dvara memu mi koraku kharjurapu totalanu draksatotalanu utpatti cesamu; andulo miku enno phalalu dorukutayi. Mariyu vati nundi miru tintaru |
Abdul Raheem Mohammad Moulana taruvāta dāni dvārā mēmu mī koraku kharjūrapu tōṭalanu drākṣatōṭalanu utpatti cēśāmu; andulō mīku ennō phalālu dorukutāyi. Mariyu vāṭi nuṇḍi mīru tiṇṭāru |
Muhammad Aziz Ur Rehman మరి ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను, ద్రాక్షతోటలను ఉత్పన్నం చేశాము. మీ కొరకు వాటిలో ఎన్నో పండ్లు ఫలాలు ఉన్నాయి. వాటిని మీరు ఆరగిస్తారు కూడా |