×

కాని వారు తమ (ధర్మం) విషయంలో పరస్పర భేదాభిప్రాయాలు కల్పించుకొని, విభిన్న తెగలుగా చీలిపోయారు. ప్రతి 23:53 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:53) ayat 53 in Telugu

23:53 Surah Al-Mu’minun ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 53 - المؤمنُون - Page - Juz 18

﴿فَتَقَطَّعُوٓاْ أَمۡرَهُم بَيۡنَهُمۡ زُبُرٗاۖ كُلُّ حِزۡبِۭ بِمَا لَدَيۡهِمۡ فَرِحُونَ ﴾
[المؤمنُون: 53]

కాని వారు తమ (ధర్మం) విషయంలో పరస్పర భేదాభిప్రాయాలు కల్పించుకొని, విభిన్న తెగలుగా చీలిపోయారు. ప్రతి వర్గం వారు, తాము అనుసరించే దానితో సంతోషపడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: فتقطعوا أمرهم بينهم زبرا كل حزب بما لديهم فرحون, باللغة التيلجو

﴿فتقطعوا أمرهم بينهم زبرا كل حزب بما لديهم فرحون﴾ [المؤمنُون: 53]

Abdul Raheem Mohammad Moulana
kani varu tama (dharmam) visayanlo paraspara bhedabhiprayalu kalpincukoni, vibhinna tegaluga cilipoyaru. Prati vargam varu, tamu anusarince danito santosapadutunnaru
Abdul Raheem Mohammad Moulana
kāni vāru tama (dharmaṁ) viṣayanlō paraspara bhēdābhiprāyālu kalpin̄cukoni, vibhinna tegalugā cīlipōyāru. Prati vargaṁ vāru, tāmu anusarin̄cē dānitō santōṣapaḍutunnāru
Muhammad Aziz Ur Rehman
అయితే వారంతట వారే (విభేదించుకుని), తమ ధర్మాన్ని ముక్కచెక్కలుగా చేసుకున్నారు. ప్రతి (మత) వర్గం తన వద్దనున్న దాంతోనే సంబరపడిపోసాగింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek