×

మరియు నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు నేనే మీ ప్రభువును, 23:52 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:52) ayat 52 in Telugu

23:52 Surah Al-Mu’minun ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 52 - المؤمنُون - Page - Juz 18

﴿وَإِنَّ هَٰذِهِۦٓ أُمَّتُكُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَأَنَا۠ رَبُّكُمۡ فَٱتَّقُونِ ﴾
[المؤمنُون: 52]

మరియు నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు నేనే మీ ప్రభువును, కావున మీరు నా యందే భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: وإن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاتقون, باللغة التيلجو

﴿وإن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاتقون﴾ [المؤمنُون: 52]

Abdul Raheem Mohammad Moulana
Mariyu niscayanga, mi i samajam oke okka samajam mariyu nene mi prabhuvunu, kavuna miru na yande bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
Mariyu niścayaṅgā, mī ī samājaṁ okē okka samājaṁ mariyu nēnē mī prabhuvunu, kāvuna mīru nā yandē bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మీ ఈ ధర్మం ఒకే ధర్మం. నేనే మీ అందరి ప్రభువును. కాబట్టి మీరు నాకు భయపడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek