×

మరియు ఎవరైతే, తాము ఇవ్వ వలసినది (జకాత్) ఇచ్చేటప్పుడు, నిశ్చయంగా, వారు తమ ప్రభువు వైపుకు 23:60 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:60) ayat 60 in Telugu

23:60 Surah Al-Mu’minun ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 60 - المؤمنُون - Page - Juz 18

﴿وَٱلَّذِينَ يُؤۡتُونَ مَآ ءَاتَواْ وَّقُلُوبُهُمۡ وَجِلَةٌ أَنَّهُمۡ إِلَىٰ رَبِّهِمۡ رَٰجِعُونَ ﴾
[المؤمنُون: 60]

మరియు ఎవరైతే, తాము ఇవ్వ వలసినది (జకాత్) ఇచ్చేటప్పుడు, నిశ్చయంగా, వారు తమ ప్రభువు వైపుకు మరలిపోవలసి ఉన్నదనే భయాన్ని తమ హృదయాలలో ఉంచుకొని ఇస్తారో

❮ Previous Next ❯

ترجمة: والذين يؤتون ما آتوا وقلوبهم وجلة أنهم إلى ربهم راجعون, باللغة التيلجو

﴿والذين يؤتون ما آتوا وقلوبهم وجلة أنهم إلى ربهم راجعون﴾ [المؤمنُون: 60]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite, tamu ivva valasinadi (jakat) iccetappudu, niscayanga, varu tama prabhuvu vaipuku maralipovalasi unnadane bhayanni tama hrdayalalo uncukoni istaro
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē, tāmu ivva valasinadi (jakāt) iccēṭappuḍu, niścayaṅgā, vāru tama prabhuvu vaipuku maralipōvalasi unnadanē bhayānni tama hr̥dayālalō un̄cukoni istārō
Muhammad Aziz Ur Rehman
ఇంకా (దైవమార్గంలో) ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek