×

ఒకవేళ మేము వారిని కరుణించి, (ఇహలోకంలో వారికున్న) ఆపదను తొలగించినా! వారు తలబిరుసుతనంతో పట్టు విడువకుండా 23:75 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:75) ayat 75 in Telugu

23:75 Surah Al-Mu’minun ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 75 - المؤمنُون - Page - Juz 18

﴿۞ وَلَوۡ رَحِمۡنَٰهُمۡ وَكَشَفۡنَا مَا بِهِم مِّن ضُرّٖ لَّلَجُّواْ فِي طُغۡيَٰنِهِمۡ يَعۡمَهُونَ ﴾
[المؤمنُون: 75]

ఒకవేళ మేము వారిని కరుణించి, (ఇహలోకంలో వారికున్న) ఆపదను తొలగించినా! వారు తలబిరుసుతనంతో పట్టు విడువకుండా త్రోవ తప్పి, సంచరిస్తూ ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: ولو رحمناهم وكشفنا ما بهم من ضر للجوا في طغيانهم يعمهون, باللغة التيلجو

﴿ولو رحمناهم وكشفنا ما بهم من ضر للجوا في طغيانهم يعمهون﴾ [المؤمنُون: 75]

Abdul Raheem Mohammad Moulana
okavela memu varini karuninci, (ihalokanlo varikunna) apadanu tolagincina! Varu talabirusutananto pattu viduvakunda trova tappi, sancaristu untaru
Abdul Raheem Mohammad Moulana
okavēḷa mēmu vārini karuṇin̄ci, (ihalōkanlō vārikunna) āpadanu tolagin̄cinā! Vāru talabirusutanantō paṭṭu viḍuvakuṇḍā trōva tappi, san̄caristū uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మేము వారిపై దయదలచి, వారి కష్టాలను దూరం చేస్తే వారు తమ తలబిరుసుతనంలో మరింతగా మొండికేసి, అంధులుగా ప్రవర్తిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek