×

నిశ్చయంగా, ఎవరైతే శీలవతులు, అమాయకులు అయిన విశ్వాస స్త్రీలపై అపనిందలు మోపుతారో, వారు ఈ లోకంలోనూ 24:23 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:23) ayat 23 in Telugu

24:23 Surah An-Nur ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 23 - النور - Page - Juz 18

﴿إِنَّ ٱلَّذِينَ يَرۡمُونَ ٱلۡمُحۡصَنَٰتِ ٱلۡغَٰفِلَٰتِ ٱلۡمُؤۡمِنَٰتِ لُعِنُواْ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٞ ﴾
[النور: 23]

నిశ్చయంగా, ఎవరైతే శీలవతులు, అమాయకులు అయిన విశ్వాస స్త్రీలపై అపనిందలు మోపుతారో, వారు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ శపించబడతారు (బహిష్కరింపబడతారు) మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين يرمون المحصنات الغافلات المؤمنات لعنوا في الدنيا والآخرة ولهم عذاب, باللغة التيلجو

﴿إن الذين يرمون المحصنات الغافلات المؤمنات لعنوا في الدنيا والآخرة ولهم عذاب﴾ [النور: 23]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite silavatulu, amayakulu ayina visvasa strilapai apanindalu moputaro, varu i lokanlonu mariyu paralokanlonu sapincabadataru (bahiskarimpabadataru) mariyu variki ghoramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē śīlavatulu, amāyakulu ayina viśvāsa strīlapai apanindalu mōputārō, vāru ī lōkanlōnū mariyu paralōkanlōnū śapin̄cabaḍatāru (bahiṣkarimpabaḍatāru) mariyu vāriki ghōramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
సౌశీల్యవతులుగా ఉన్న, ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek