×

ప్రజలలో కొందరిని - వారి వ్యాపారం గానీ మరియు క్రయవిక్రయాలు గానీ - అల్లాహ్ స్మరణ 24:37 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:37) ayat 37 in Telugu

24:37 Surah An-Nur ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 37 - النور - Page - Juz 18

﴿رِجَالٞ لَّا تُلۡهِيهِمۡ تِجَٰرَةٞ وَلَا بَيۡعٌ عَن ذِكۡرِ ٱللَّهِ وَإِقَامِ ٱلصَّلَوٰةِ وَإِيتَآءِ ٱلزَّكَوٰةِ يَخَافُونَ يَوۡمٗا تَتَقَلَّبُ فِيهِ ٱلۡقُلُوبُ وَٱلۡأَبۡصَٰرُ ﴾
[النور: 37]

ప్రజలలో కొందరిని - వారి వ్యాపారం గానీ మరియు క్రయవిక్రయాలు గానీ - అల్లాహ్ స్మరణ నుండీ, నమాజ్ స్థాపించడం నుండీ మరియు విధిదానం (జకాత్) ఇవ్వడం నుండీ తప్పించలేవు. హృదయాలు మరియు కనుగ్రుడ్లు గిరగిర తిరిగి పోయే, ఆ దినమును గురించి, వారు భయపడుతూ ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: رجال لا تلهيهم تجارة ولا بيع عن ذكر الله وإقام الصلاة وإيتاء, باللغة التيلجو

﴿رجال لا تلهيهم تجارة ولا بيع عن ذكر الله وإقام الصلاة وإيتاء﴾ [النور: 37]

Abdul Raheem Mohammad Moulana
prajalalo kondarini - vari vyaparam gani mariyu krayavikrayalu gani - allah smarana nundi, namaj sthapincadam nundi mariyu vidhidanam (jakat) ivvadam nundi tappincalevu. Hrdayalu mariyu kanugrudlu giragira tirigi poye, a dinamunu gurinci, varu bhayapadutu untaru
Abdul Raheem Mohammad Moulana
prajalalō kondarini - vāri vyāpāraṁ gānī mariyu krayavikrayālu gānī - allāh smaraṇa nuṇḍī, namāj sthāpin̄caḍaṁ nuṇḍī mariyu vidhidānaṁ (jakāt) ivvaḍaṁ nuṇḍī tappin̄calēvu. Hr̥dayālu mariyu kanugruḍlu giragira tirigi pōyē, ā dinamunu gurin̄ci, vāru bhayapaḍutū uṇṭāru
Muhammad Aziz Ur Rehman
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek