×

మరియు ఆయన (అల్లాహ్) వారిని (సత్యతిరస్కారులను) మరియు అల్లాహ్ కు బదులుగా వారు ఆరాధించేవారిని, అందరినీ, 25:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:17) ayat 17 in Telugu

25:17 Surah Al-Furqan ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 17 - الفُرقَان - Page - Juz 18

﴿وَيَوۡمَ يَحۡشُرُهُمۡ وَمَا يَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ فَيَقُولُ ءَأَنتُمۡ أَضۡلَلۡتُمۡ عِبَادِي هَٰٓؤُلَآءِ أَمۡ هُمۡ ضَلُّواْ ٱلسَّبِيلَ ﴾
[الفُرقَان: 17]

మరియు ఆయన (అల్లాహ్) వారిని (సత్యతిరస్కారులను) మరియు అల్లాహ్ కు బదులుగా వారు ఆరాధించేవారిని, అందరినీ, ఆ రోజు సమావేశపరచి వారితో ఇలా అంటాడు: " ఏమీ? మీరేనా నా దాసులను మార్గం తప్పించిన వారు? లేక స్వయంగా వారే మార్గభ్రష్టులయ్యారా

❮ Previous Next ❯

ترجمة: ويوم يحشرهم وما يعبدون من دون الله فيقول أأنتم أضللتم عبادي هؤلاء, باللغة التيلجو

﴿ويوم يحشرهم وما يعبدون من دون الله فيقول أأنتم أضللتم عبادي هؤلاء﴾ [الفُرقَان: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana (allah) varini (satyatiraskarulanu) mariyu allah ku baduluga varu aradhincevarini, andarini, a roju samavesaparaci varito ila antadu: " Emi? Mirena na dasulanu margam tappincina varu? Leka svayanga vare margabhrastulayyara
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana (allāh) vārini (satyatiraskārulanu) mariyu allāh ku badulugā vāru ārādhin̄cēvārini, andarinī, ā rōju samāvēśaparaci vāritō ilā aṇṭāḍu: " Ēmī? Mīrēnā nā dāsulanu mārgaṁ tappin̄cina vāru? Lēka svayaṅgā vārē mārgabhraṣṭulayyārā
Muhammad Aziz Ur Rehman
ఆ రోజున అల్లాహ్‌ వారినీ, అల్లాహ్‌ను వదిలి వారు పూజించే వారినీ సమావేశపరచి, “నా ఈ దాసులను మీరు అపమార్గం పట్టించారా? లేక వీళ్ళంతట వీళ్లే మార్గం తప్పారా?” అని అడుగుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek