×

వారంటారు: "ఓ మా ప్రభూ! నీవు సర్వలోపాలకు అతీతుడవు! మేము నిన్ను వదలి ఇతరులను మా 25:18 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:18) ayat 18 in Telugu

25:18 Surah Al-Furqan ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 18 - الفُرقَان - Page - Juz 18

﴿قَالُواْ سُبۡحَٰنَكَ مَا كَانَ يَنۢبَغِي لَنَآ أَن نَّتَّخِذَ مِن دُونِكَ مِنۡ أَوۡلِيَآءَ وَلَٰكِن مَّتَّعۡتَهُمۡ وَءَابَآءَهُمۡ حَتَّىٰ نَسُواْ ٱلذِّكۡرَ وَكَانُواْ قَوۡمَۢا بُورٗا ﴾
[الفُرقَان: 18]

వారంటారు: "ఓ మా ప్రభూ! నీవు సర్వలోపాలకు అతీతుడవు! మేము నిన్ను వదలి ఇతరులను మా సంరక్షకులుగా చేసుకోవటం మాకు తగినది కాదు, కాని నీవు వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా సుఖసంతోషాలను ప్రసాదించావు, చివరకు వారు నీ బోధననే మరచి పోయి నాశనానికి గురి అయిన వారయ్యారు

❮ Previous Next ❯

ترجمة: قالوا سبحانك ما كان ينبغي لنا أن نتخذ من دونك من أولياء, باللغة التيلجو

﴿قالوا سبحانك ما كان ينبغي لنا أن نتخذ من دونك من أولياء﴾ [الفُرقَان: 18]

Abdul Raheem Mohammad Moulana
varantaru: "O ma prabhu! Nivu sarvalopalaku atitudavu! Memu ninnu vadali itarulanu ma sanraksakuluga cesukovatam maku taginadi kadu, kani nivu variki mariyu vari tandritatalaku cala sukhasantosalanu prasadincavu, civaraku varu ni bodhanane maraci poyi nasananiki guri ayina varayyaru
Abdul Raheem Mohammad Moulana
vāraṇṭāru: "Ō mā prabhū! Nīvu sarvalōpālaku atītuḍavu! Mēmu ninnu vadali itarulanu mā sanrakṣakulugā cēsukōvaṭaṁ māku taginadi kādu, kāni nīvu vāriki mariyu vāri taṇḍritātalaku cālā sukhasantōṣālanu prasādin̄cāvu, civaraku vāru nī bōdhananē maraci pōyi nāśanāniki guri ayina vārayyāru
Muhammad Aziz Ur Rehman
వారు ఇలా విన్నవించుకుంటారు: “(ఓ అల్లాహ్‌) నీవు పవిత్రుడవు. నిన్ను కాదని, వేరొకరిని మా రక్షకుడిగా చేసుకోవటం మాకు సయితం తగదు. కాని (అసలు విషయం ఏమిటంటే) నీవు వీళ్ళకీ, వీరి తాతముత్తాతలకీ సాధనసంపత్తులను పుష్కలంగా ప్రసాదించావు. తుదకు వీరు హితబోధను విస్మరించారు. ఆ విధంగా వీరు వినాశం పొందేవారయ్యారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek