Quran with Telugu translation - Surah Al-Furqan ayat 16 - الفُرقَان - Page - Juz 18
﴿لَّهُمۡ فِيهَا مَا يَشَآءُونَ خَٰلِدِينَۚ كَانَ عَلَىٰ رَبِّكَ وَعۡدٗا مَّسۡـُٔولٗا ﴾
[الفُرقَان: 16]
﴿لهم فيها ما يشاءون خالدين كان على ربك وعدا مسئولا﴾ [الفُرقَان: 16]
Abdul Raheem Mohammad Moulana Andulo variki varu korindi labhistundi. Varandu sasvatanga vuntaru. Idi ni prabhuvu kartavyanto purti ceyavalasina vagdanam |
Abdul Raheem Mohammad Moulana Andulō vāriki vāru kōrindi labhistundi. Vārandu śāśvataṅgā vuṇṭāru. Idi nī prabhuvu kartavyantō pūrti cēyavalasina vāgdānaṁ |
Muhammad Aziz Ur Rehman వారు (స్వర్గవాసులు) కోరుకున్నదల్లా అందులో వారికి లభిస్తుంది. వారందులో శాశ్వతంగా ఉంటారు. అర్థించదగిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ ప్రభువుపై ఉంది |