Quran with Telugu translation - Surah Al-Furqan ayat 19 - الفُرقَان - Page - Juz 18
﴿فَقَدۡ كَذَّبُوكُم بِمَا تَقُولُونَ فَمَا تَسۡتَطِيعُونَ صَرۡفٗا وَلَا نَصۡرٗاۚ وَمَن يَظۡلِم مِّنكُمۡ نُذِقۡهُ عَذَابٗا كَبِيرٗا ﴾
[الفُرقَان: 19]
﴿فقد كذبوكم بما تقولون فما تستطيعون صرفا ولا نصرا ومن يظلم منكم﴾ [الفُرقَان: 19]
Abdul Raheem Mohammad Moulana (appudu allah antadu): "Kani ippadaite varu, mi matalanu asatyalani tiraskaristunnaru. Ika miru mi siksa nundi tappincukoleru mariyu elanti sahayamu pondaleru. Mariyu milo durmarganiki palpadina vaniki memu ghorasiksa ruci cuputamu |
Abdul Raheem Mohammad Moulana (appuḍu allāh aṇṭāḍu): "Kāni ippaḍaitē vāru, mī māṭalanu asatyālani tiraskaristunnāru. Ika mīru mī śikṣa nuṇḍi tappin̄cukōlēru mariyu elāṇṭi sahāyamū pondalēru. Mariyu mīlō durmārgāniki pālpaḍina vāniki mēmu ghōraśikṣa ruci cūputāmu |
Muhammad Aziz Ur Rehman “(చూశారా!) మీరు చెప్పే మాటలన్నింటినీ వారు కాదన్నారు. కనుక శిక్షలను తొలగించుకునే శక్తిగానీ, సహాయాన్ని పొందే స్థోమతగానీ ఇప్పుడు మీకు లేదు. మీలో దుర్మార్గానికి పాల్పడిన ఒక్కొక్కడికీ మేము పెద్ద శిక్షను చవి చూపిస్తాము” (అని అల్లాహ్ అంటాడు) |