×

మరియు (జ్ఞాపకముంచుకోండి), ఆ దినమున దుర్మార్గుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: "అయ్యో! నేను 25:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:27) ayat 27 in Telugu

25:27 Surah Al-Furqan ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 27 - الفُرقَان - Page - Juz 19

﴿وَيَوۡمَ يَعَضُّ ٱلظَّالِمُ عَلَىٰ يَدَيۡهِ يَقُولُ يَٰلَيۡتَنِي ٱتَّخَذۡتُ مَعَ ٱلرَّسُولِ سَبِيلٗا ﴾
[الفُرقَان: 27]

మరియు (జ్ఞాపకముంచుకోండి), ఆ దినమున దుర్మార్గుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: "అయ్యో! నేను సందేశహరుని మార్గం అనుసరిస్తే, ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: ويوم يعض الظالم على يديه يقول ياليتني اتخذت مع الرسول سبيلا, باللغة التيلجو

﴿ويوم يعض الظالم على يديه يقول ياليتني اتخذت مع الرسول سبيلا﴾ [الفُرقَان: 27]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi), a dinamuna durmargudu tana cetulanu korukkuntu ila antadu: "Ayyo! Nenu sandesaharuni margam anusariste, enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi), ā dinamuna durmārguḍu tana cētulanu korukkuṇṭū ilā aṇṭāḍu: "Ayyō! Nēnu sandēśaharuni mārgaṁ anusaristē, enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek