×

మరియు ఈ విధంగా మేము అపరాధుల నుండి ప్రతి ప్రవక్తకూ శత్రువులను నియమించాము. మరియు నీ 25:31 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:31) ayat 31 in Telugu

25:31 Surah Al-Furqan ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 31 - الفُرقَان - Page - Juz 19

﴿وَكَذَٰلِكَ جَعَلۡنَا لِكُلِّ نَبِيٍّ عَدُوّٗا مِّنَ ٱلۡمُجۡرِمِينَۗ وَكَفَىٰ بِرَبِّكَ هَادِيٗا وَنَصِيرٗا ﴾
[الفُرقَان: 31]

మరియు ఈ విధంగా మేము అపరాధుల నుండి ప్రతి ప్రవక్తకూ శత్రువులను నియమించాము. మరియు నీ ప్రభువే, నీకు మార్గదర్శకుడిగా మరియు సహాయకుడిగా చాలు

❮ Previous Next ❯

ترجمة: وكذلك جعلنا لكل نبي عدوا من المجرمين وكفى بربك هاديا ونصيرا, باللغة التيلجو

﴿وكذلك جعلنا لكل نبي عدوا من المجرمين وكفى بربك هاديا ونصيرا﴾ [الفُرقَان: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga memu aparadhula nundi prati pravaktaku satruvulanu niyamincamu. Mariyu ni prabhuve, niku margadarsakudiga mariyu sahayakudiga calu
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā mēmu aparādhula nuṇḍi prati pravaktakū śatruvulanu niyamin̄cāmu. Mariyu nī prabhuvē, nīku mārgadarśakuḍigā mariyu sahāyakuḍigā cālu
Muhammad Aziz Ur Rehman
ఈ విధంగా మేము ప్రతి ప్రవక్తకూ కొందరు పాపాత్ములను శత్రువులుగా చేశాము. మార్గదర్శకత్వం వహించడానికి, సహాయం చేయడానికి నీ ప్రభువు (ఒక్కడే) సరిపోతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek