×

మరియు సత్యతిరస్కారులు అంటారు: "ఇతని (ముహమ్మద్) మీద ఈ ఖుర్ఆన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" 25:32 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:32) ayat 32 in Telugu

25:32 Surah Al-Furqan ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 32 - الفُرقَان - Page - Juz 19

﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡلَا نُزِّلَ عَلَيۡهِ ٱلۡقُرۡءَانُ جُمۡلَةٗ وَٰحِدَةٗۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِۦ فُؤَادَكَۖ وَرَتَّلۡنَٰهُ تَرۡتِيلٗا ﴾
[الفُرقَان: 32]

మరియు సత్యతిరస్కారులు అంటారు: "ఇతని (ముహమ్మద్) మీద ఈ ఖుర్ఆన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" మేము (ఈ ఖుర్ఆన్ ను) ఈ విధంగా (భాగాలుగా పంపింది) నీ హృదయాన్ని దృఢపరచడానికి మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము

❮ Previous Next ❯

ترجمة: وقال الذين كفروا لولا نـزل عليه القرآن جملة واحدة كذلك لنثبت به, باللغة التيلجو

﴿وقال الذين كفروا لولا نـزل عليه القرآن جملة واحدة كذلك لنثبت به﴾ [الفُرقَان: 32]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulu antaru: "Itani (muham'mad) mida i khur'an purtiga okesari enduku avatarimpajeyabadaledu?" Memu (i khur'an nu) i vidhanga (bhagaluga pampindi) ni hrdayanni drdhaparacadaniki mariyu memu dinini kramakramanga avatarimpajesamu
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulu aṇṭāru: "Itani (muham'mad) mīda ī khur'ān pūrtigā okēsāri enduku avatarimpajēyabaḍalēdu?" Mēmu (ī khur'ān nu) ī vidhaṅgā (bhāgālugā pampindi) nī hr̥dayānni dr̥ḍhaparacaḍāniki mariyu mēmu dīnini kramakramaṅgā avatarimpajēśāmu
Muhammad Aziz Ur Rehman
“ఇతనిపై ఖుర్‌ఆన్‌ సాంతం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని అవిశ్వాసులు అంటారు. దీనిద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే (కొద్ది కొద్దిగా), అంచెలవారీగా పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek