×

వారిద్దరితో ఇలా అన్నాము: "మీరిద్దరూ మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జాతి వారి వద్దకు వెళ్ళండి." 25:36 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:36) ayat 36 in Telugu

25:36 Surah Al-Furqan ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 36 - الفُرقَان - Page - Juz 19

﴿فَقُلۡنَا ٱذۡهَبَآ إِلَى ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا فَدَمَّرۡنَٰهُمۡ تَدۡمِيرٗا ﴾
[الفُرقَان: 36]

వారిద్దరితో ఇలా అన్నాము: "మీరిద్దరూ మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జాతి వారి వద్దకు వెళ్ళండి." తరువాత మేము (ఆ జాతి) వారిని పూర్తిగా నాశనం చేశాము

❮ Previous Next ❯

ترجمة: فقلنا اذهبا إلى القوم الذين كذبوا بآياتنا فدمرناهم تدميرا, باللغة التيلجو

﴿فقلنا اذهبا إلى القوم الذين كذبوا بآياتنا فدمرناهم تدميرا﴾ [الفُرقَان: 36]

Abdul Raheem Mohammad Moulana
variddarito ila annamu: "Miriddaru ma sucanalanu asatyalani tiraskarincina jati vari vaddaku vellandi." Taruvata memu (a jati) varini purtiga nasanam cesamu
Abdul Raheem Mohammad Moulana
vāriddaritō ilā annāmu: "Mīriddarū mā sūcanalanu asatyālani tiraskarin̄cina jāti vāri vaddaku veḷḷaṇḍi." Taruvāta mēmu (ā jāti) vārini pūrtigā nāśanaṁ cēśāmu
Muhammad Aziz Ur Rehman
“మీరిద్దరూ, మా ఆయతులను ధిక్కరిస్తున్న జనుల వద్దకు వెళ్ళండి” అని మేము వారికి ఆదేశించాము. ఆ తరువాత మేము వారిని (తిరస్కారులను) పూర్తిగా తుదముట్టించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek