×

ఇక నూహ్ జాతి వారు: ఎప్పుడైతే వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారో, మేము వారిని ముంచి 25:37 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:37) ayat 37 in Telugu

25:37 Surah Al-Furqan ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 37 - الفُرقَان - Page - Juz 19

﴿وَقَوۡمَ نُوحٖ لَّمَّا كَذَّبُواْ ٱلرُّسُلَ أَغۡرَقۡنَٰهُمۡ وَجَعَلۡنَٰهُمۡ لِلنَّاسِ ءَايَةٗۖ وَأَعۡتَدۡنَا لِلظَّٰلِمِينَ عَذَابًا أَلِيمٗا ﴾
[الفُرقَان: 37]

ఇక నూహ్ జాతి వారు: ఎప్పుడైతే వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారో, మేము వారిని ముంచి వేసి, సర్వజనులకు వారిని ఒక సూచనగా చేశాము. మరియు దుర్మార్గుల కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధ పరిచి ఉంచాము

❮ Previous Next ❯

ترجمة: وقوم نوح لما كذبوا الرسل أغرقناهم وجعلناهم للناس آية وأعتدنا للظالمين عذابا, باللغة التيلجو

﴿وقوم نوح لما كذبوا الرسل أغرقناهم وجعلناهم للناس آية وأعتدنا للظالمين عذابا﴾ [الفُرقَان: 37]

Abdul Raheem Mohammad Moulana
ika nuh jati varu: Eppudaite varu pravaktalanu asatyavadulani tiraskarincaro, memu varini munci vesi, sarvajanulaku varini oka sucanaga cesamu. Mariyu durmargula koraku memu vyadhabharitamaina siksanu sid'dha parici uncamu
Abdul Raheem Mohammad Moulana
ika nūh jāti vāru: Eppuḍaitē vāru pravaktalanu asatyavādulani tiraskarin̄cārō, mēmu vārini mun̄ci vēsi, sarvajanulaku vārini oka sūcanagā cēśāmu. Mariyu durmārgula koraku mēmu vyadhābharitamaina śikṣanu sid'dha parici un̄cāmu
Muhammad Aziz Ur Rehman
నూహ్‌ జాతి వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించినపుడు మేము వారిని ముంచివేశాము. ప్రజల కొరకు వారిని గుణపాఠ సూచనగా చేశాము. మేము దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek