×

లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు 25:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:44) ayat 44 in Telugu

25:44 Surah Al-Furqan ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 44 - الفُرقَان - Page - Juz 19

﴿أَمۡ تَحۡسَبُ أَنَّ أَكۡثَرَهُمۡ يَسۡمَعُونَ أَوۡ يَعۡقِلُونَۚ إِنۡ هُمۡ إِلَّا كَٱلۡأَنۡعَٰمِ بَلۡ هُمۡ أَضَلُّ سَبِيلًا ﴾
[الفُرقَان: 44]

లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు. అలా కాదు! వారు వాటి కంటే ఎక్కువ దాని తప్పిన వారు

❮ Previous Next ❯

ترجمة: أم تحسب أن أكثرهم يسمعون أو يعقلون إن هم إلا كالأنعام بل, باللغة التيلجو

﴿أم تحسب أن أكثرهم يسمعون أو يعقلون إن هم إلا كالأنعام بل﴾ [الفُرقَان: 44]

Abdul Raheem Mohammad Moulana
leka variloni cala mandi vintarani leda artham cesukuntarani nivu bhavistunnava? Asalu varu pasuvula vanti varu. Ala kadu! Varu vati kante ekkuva dani tappina varu
Abdul Raheem Mohammad Moulana
lēka vārilōni cālā mandi viṇṭārani lēdā arthaṁ cēsukuṇṭārani nīvu bhāvistunnāvā? Asalu vāru paśuvula vaṇṭi vāru. Alā kādu! Vāru vāṭi kaṇṭē ekkuva dāni tappina vāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారిలో అత్యధికమంది వింటారనీ, అర్థం చేసుకుంటారని నువ్వు (ఇప్పటికీ) అనుకుంటున్నావా? వారు వట్టి పశువుల్లాంటి వారు. పైగా వాటికన్నా ఎక్కువగా దారితప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek