×

(ఓ ముహమ్మద్!) ఎవడు తన మనోవాంఛలను తనకు దైవంగా చేసుకొని ఉన్నాడో, అలాంటి వానిని నీవు 25:43 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:43) ayat 43 in Telugu

25:43 Surah Al-Furqan ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 43 - الفُرقَان - Page - Juz 19

﴿أَرَءَيۡتَ مَنِ ٱتَّخَذَ إِلَٰهَهُۥ هَوَىٰهُ أَفَأَنتَ تَكُونُ عَلَيۡهِ وَكِيلًا ﴾
[الفُرقَان: 43]

(ఓ ముహమ్మద్!) ఎవడు తన మనోవాంఛలను తనకు దైవంగా చేసుకొని ఉన్నాడో, అలాంటి వానిని నీవు చూశావా? నీవు అలాంటి వానికి రక్షకుడవు కాగలవా

❮ Previous Next ❯

ترجمة: أرأيت من اتخذ إلهه هواه أفأنت تكون عليه وكيلا, باللغة التيلجو

﴿أرأيت من اتخذ إلهه هواه أفأنت تكون عليه وكيلا﴾ [الفُرقَان: 43]

Abdul Raheem Mohammad Moulana
(O muham'mad!) Evadu tana manovanchalanu tanaku daivanga cesukoni unnado, alanti vanini nivu cusava? Nivu alanti vaniki raksakudavu kagalava
Abdul Raheem Mohammad Moulana
(Ō muham'mad!) Evaḍu tana manōvān̄chalanu tanaku daivaṅgā cēsukoni unnāḍō, alāṇṭi vānini nīvu cūśāvā? Nīvu alāṇṭi vāniki rakṣakuḍavu kāgalavā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వానిని నువ్వు చూశావా? నువ్వు అలాంటి వ్యక్తి(ని రుజుమార్గానికి తెచ్చే) బాధ్యత తీసుకోగలవా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek