×

లేదా ఇతనికొక నిధి ఎందుకు ఇవ్వబడలేదు? లేదా ఇతనికొక తోట ఎందుకు ఇవ్వబడలేదు? ఇతను దాని 25:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:8) ayat 8 in Telugu

25:8 Surah Al-Furqan ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 8 - الفُرقَان - Page - Juz 18

﴿أَوۡ يُلۡقَىٰٓ إِلَيۡهِ كَنزٌ أَوۡ تَكُونُ لَهُۥ جَنَّةٞ يَأۡكُلُ مِنۡهَاۚ وَقَالَ ٱلظَّٰلِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلٗا مَّسۡحُورًا ﴾
[الفُرقَان: 8]

లేదా ఇతనికొక నిధి ఎందుకు ఇవ్వబడలేదు? లేదా ఇతనికొక తోట ఎందుకు ఇవ్వబడలేదు? ఇతను దాని నుండి తినటానికి!" ఆ దుర్మార్గులు ఇంకా ఇలా అంటారు :"మీరు కేవలం ఒక మంత్రజాలానికి గురి అయిన మానవుణ్ణి అనుసరిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: أو يلقى إليه كنـز أو تكون له جنة يأكل منها وقال الظالمون, باللغة التيلجو

﴿أو يلقى إليه كنـز أو تكون له جنة يأكل منها وقال الظالمون﴾ [الفُرقَان: 8]

Abdul Raheem Mohammad Moulana
leda itanikoka nidhi enduku ivvabadaledu? Leda itanikoka tota enduku ivvabadaledu? Itanu dani nundi tinataniki!" A durmargulu inka ila antaru:"Miru kevalam oka mantrajalaniki guri ayina manavunni anusaristunnaru
Abdul Raheem Mohammad Moulana
lēdā itanikoka nidhi enduku ivvabaḍalēdu? Lēdā itanikoka tōṭa enduku ivvabaḍalēdu? Itanu dāni nuṇḍi tinaṭāniki!" Ā durmārgulu iṅkā ilā aṇṭāru:"Mīru kēvalaṁ oka mantrajālāniki guri ayina mānavuṇṇi anusaristunnāru
Muhammad Aziz Ur Rehman
“పోనీ ఇతని వద్దకు ఏదైనా ఖజానా ఎందుకు వచ్చిపడలేదు? పోనీ, ఇతను (హాయిగా) తింటూ ఉండటానికి ఇతనికి ఒక తోటన్నా లేదేమిటీ?” “మీరు చేతబడి చేయబడిన ఒక వ్యక్తి వెనుక నడుస్తున్నారు” అని కూడా ఆ దుర్మార్గులు అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek