Quran with Telugu translation - Surah Al-Furqan ayat 70 - الفُرقَان - Page - Juz 19
﴿إِلَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ عَمَلٗا صَٰلِحٗا فَأُوْلَٰٓئِكَ يُبَدِّلُ ٱللَّهُ سَيِّـَٔاتِهِمۡ حَسَنَٰتٖۗ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا ﴾
[الفُرقَان: 70]
﴿إلا من تاب وآمن وعمل عملا صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات﴾ [الفُرقَان: 70]
Abdul Raheem Mohammad Moulana kani, ika evaraite (tamu cesina papalaku) pascattapa padi, visvasinci satkaryalu cestaro! Alanti vari papalanu allah punyaluga marcutadu. Mariyu allah ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana kāni, ika evaraitē (tāmu cēsina pāpālaku) paścāttāpa paḍi, viśvasin̄ci satkāryālu cēstārō! Alāṇṭi vāri pāpālanu allāh puṇyālugā mārcutāḍu. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు |