×

(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ 26:18 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:18) ayat 18 in Telugu

26:18 Surah Ash-Shu‘ara’ ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 18 - الشعراء - Page - Juz 19

﴿قَالَ أَلَمۡ نُرَبِّكَ فِينَا وَلِيدٗا وَلَبِثۡتَ فِينَا مِنۡ عُمُرِكَ سِنِينَ ﴾
[الشعراء: 18]

(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా

❮ Previous Next ❯

ترجمة: قال ألم نربك فينا وليدا ولبثت فينا من عمرك سنين, باللغة التيلجو

﴿قال ألم نربك فينا وليدا ولبثت فينا من عمرك سنين﴾ [الشعراء: 18]

Abdul Raheem Mohammad Moulana
(phir'aun) annadu: "Emi? Memu ninnu balyanlo mato patu posincaleda? Mariyu nivu ni vayas'suloni aneka sanvatsaralu mato patu gadipavu kada
Abdul Raheem Mohammad Moulana
(phir'aun) annāḍu: "Ēmī? Mēmu ninnu bālyanlō mātō pāṭu pōṣin̄calēdā? Mariyu nīvu nī vayas'sulōni anēka sanvatsarālu mātō pāṭu gaḍipāvu kadā
Muhammad Aziz Ur Rehman
(మూసాతో ఫిరౌను) ఇలా అన్నాడు : “ఏమిటీ? మేము నీ పసితనంలో నిన్ను మా దగ్గర పోషించలేదా? నీ జీవితంలోని అనేక సంవత్సరాలు నువ్వు మా వద్ద గడిపావు కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek