Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 227 - الشعراء - Page - Juz 19
﴿إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَذَكَرُواْ ٱللَّهَ كَثِيرٗا وَٱنتَصَرُواْ مِنۢ بَعۡدِ مَا ظُلِمُواْۗ وَسَيَعۡلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓاْ أَيَّ مُنقَلَبٖ يَنقَلِبُونَ ﴾
[الشعراء: 227]
﴿إلا الذين آمنوا وعملوا الصالحات وذكروا الله كثيرا وانتصروا من بعد ما﴾ [الشعراء: 227]
Abdul Raheem Mohammad Moulana Kani, (varilo) visvasinci, satkaryalu cestu, allah nu amitanga smarince varu mariyu - tamaku an'yayam jariginappude - pratikara carya tisukune varu tappa! An'yayam cesevaru tama paryavasanam emito tvaralo telusukogalaru |
Abdul Raheem Mohammad Moulana Kāni, (vārilō) viśvasin̄ci, satkāryālu cēstū, allāh nu amitaṅgā smarin̄cē vārū mariyu - tamaku an'yāyaṁ jariginappuḍē - pratīkāra carya tīsukunē vāru tappa! An'yāyaṁ cēsēvāru tama paryavasānaṁ ēmiṭō tvaralō telusukōgalaru |
Muhammad Aziz Ur Rehman అయితే విశ్వసించి, మంచి పనులు చేసేవారు, అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించేవారు, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతిగా చర్య తీసుకునేవారు అలాంటి వారు కారు. ఇక అన్యాయానికి ఒడిగట్టేవారు తమకు ఏ గతి పడుతుందో శీఘ్రంగానే తెలుసుకుంటారు |