×

(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం 26:62 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:62) ayat 62 in Telugu

26:62 Surah Ash-Shu‘ara’ ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 62 - الشعراء - Page - Juz 19

﴿قَالَ كـَلَّآۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهۡدِينِ ﴾
[الشعراء: 62]

(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)

❮ Previous Next ❯

ترجمة: قال كلا إن معي ربي سيهدين, باللغة التيلجو

﴿قال كلا إن معي ربي سيهدين﴾ [الشعراء: 62]

Abdul Raheem Mohammad Moulana
(musa annadu): "Atlu kaneradu! Niscayanga, na prabhuvu nato unnadu. Ayana naku margadarsakatvam cestadu (margamu cuputadu)
Abdul Raheem Mohammad Moulana
(mūsā annāḍu): "Aṭlu kānēradu! Niścayaṅgā, nā prabhuvu nātō unnāḍu. Āyana nāku mārgadarśakatvaṁ cēstāḍu (mārgamu cūputāḍu)
Muhammad Aziz Ur Rehman
“అలా ఎంతమాత్రం జరగదు. నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు తప్పకుండా దారి చూపుతాడు” అని మూసా అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek