×

అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. 26:63 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:63) ayat 63 in Telugu

26:63 Surah Ash-Shu‘ara’ ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 63 - الشعراء - Page - Juz 19

﴿فَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضۡرِب بِّعَصَاكَ ٱلۡبَحۡرَۖ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرۡقٖ كَٱلطَّوۡدِ ٱلۡعَظِيمِ ﴾
[الشعراء: 63]

అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది

❮ Previous Next ❯

ترجمة: فأوحينا إلى موسى أن اضرب بعصاك البحر فانفلق فكان كل فرق كالطود, باللغة التيلجو

﴿فأوحينا إلى موسى أن اضرب بعصاك البحر فانفلق فكان كل فرق كالطود﴾ [الشعراء: 63]

Abdul Raheem Mohammad Moulana
appudu memu musaku: "Ni ceti karrato samudranni kottu!" Ani vahi dvara telipamu. Appudadi hatattuga cilipoyindi, dani pratibhagam oka maha parvatam madiriga ayipoyindi
Abdul Raheem Mohammad Moulana
appuḍu mēmu mūsāku: "Nī cēti karratō samudrānni koṭṭu!" Ani vahī dvārā telipāmu. Appuḍadi haṭāttugā cīlipōyindi, dāni pratibhāgaṁ oka mahā parvataṁ mādirigā ayipōyindi
Muhammad Aziz Ur Rehman
“నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు” అని మేము మూసాకు వహీ పంపాము. అంతే! అప్పటికప్పుడే సముద్రం చీలిపోయింది. ప్రతి చీలిక భాగం పెద్ద పర్వతంలా అయిపోయింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek