×

నీ చేతికర్రను పడవేయి!" అతను దానిని (పడవేసి) చూశాడు. అది పామువలే కదలసాగింది. అతడు వెనుదిరిగి 27:10 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:10) ayat 10 in Telugu

27:10 Surah An-Naml ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 10 - النَّمل - Page - Juz 19

﴿وَأَلۡقِ عَصَاكَۚ فَلَمَّا رَءَاهَا تَهۡتَزُّ كَأَنَّهَا جَآنّٞ وَلَّىٰ مُدۡبِرٗا وَلَمۡ يُعَقِّبۡۚ يَٰمُوسَىٰ لَا تَخَفۡ إِنِّي لَا يَخَافُ لَدَيَّ ٱلۡمُرۡسَلُونَ ﴾
[النَّمل: 10]

నీ చేతికర్రను పడవేయి!" అతను దానిని (పడవేసి) చూశాడు. అది పామువలే కదలసాగింది. అతడు వెనుదిరిగి చూడకుండా పరుగెత్తసాగాడు. (అల్లాహ్ అన్నాడు): "ఓ మూసా! భయపడకు. నిశ్చయంగా, నా సన్నిధిలో సందేశహరులకు ఎలాంటి భయం ఉండదు

❮ Previous Next ❯

ترجمة: وألق عصاك فلما رآها تهتز كأنها جان ولى مدبرا ولم يعقب ياموسى, باللغة التيلجو

﴿وألق عصاك فلما رآها تهتز كأنها جان ولى مدبرا ولم يعقب ياموسى﴾ [النَّمل: 10]

Abdul Raheem Mohammad Moulana
ni cetikarranu padaveyi!" Atanu danini (padavesi) cusadu. Adi pamuvale kadalasagindi. Atadu venudirigi cudakunda parugettasagadu. (Allah annadu): "O musa! Bhayapadaku. Niscayanga, na sannidhilo sandesaharulaku elanti bhayam undadu
Abdul Raheem Mohammad Moulana
nī cētikarranu paḍavēyi!" Atanu dānini (paḍavēsi) cūśāḍu. Adi pāmuvalē kadalasāgindi. Ataḍu venudirigi cūḍakuṇḍā parugettasāgāḍu. (Allāh annāḍu): "Ō mūsā! Bhayapaḍaku. Niścayaṅgā, nā sannidhilō sandēśaharulaku elāṇṭi bhayaṁ uṇḍadu
Muhammad Aziz Ur Rehman
“నీ చేతి కర్రను పడవెయ్యి.” ఆ తరువాత అదొక పాము మాదిరిగా ప్రాకుతూ ఉండటం చూచి మూసా వెన్ను చూపి పారిపోయాడు. వెనక్కి తిరిగి చూడనయినా లేదు. “ఓ మూసా! భయపడకు. నా ముందర ప్రవక్తలు భీతి చెందరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek