Quran with Telugu translation - Surah An-Naml ayat 11 - النَّمل - Page - Juz 19
﴿إِلَّا مَن ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسۡنَۢا بَعۡدَ سُوٓءٖ فَإِنِّي غَفُورٞ رَّحِيمٞ ﴾
[النَّمل: 11]
﴿إلا من ظلم ثم بدل حسنا بعد سوء فإني غفور رحيم﴾ [النَّمل: 11]
Abdul Raheem Mohammad Moulana Kani evadaina tappu ceste tappa! A taruvata atadu daniki baduluga manci panulu ceste! Niscayanga, nenu ksamincevadanu, karuna pradatanu |
Abdul Raheem Mohammad Moulana Kāni evaḍainā tappu cēstē tappa! Ā taruvāta ataḍu dāniki badulugā man̄ci panulu cēstē! Niścayaṅgā, nēnu kṣamin̄cēvāḍanu, karuṇā pradātanu |
Muhammad Aziz Ur Rehman “కాని తప్పు చేసిన వారు (మాత్రం భయపడతారు.) మరి ఆ తరువాత ఆ దుష్కార్యానికి బదులుగా సత్కార్యం చేస్తే నేను క్షమించేవాడను, కనికరించేవాడను |