×

మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా, అహంకారంతో తిరస్కరించారు. ఇక చూడు ఆ 27:14 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:14) ayat 14 in Telugu

27:14 Surah An-Naml ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 14 - النَّمل - Page - Juz 19

﴿وَجَحَدُواْ بِهَا وَٱسۡتَيۡقَنَتۡهَآ أَنفُسُهُمۡ ظُلۡمٗا وَعُلُوّٗاۚ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُفۡسِدِينَ ﴾
[النَّمل: 14]

మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా, అహంకారంతో తిరస్కరించారు. ఇక చూడు ఆ దౌర్జన్యపరుల గతి ఏమయి పోయిందో

❮ Previous Next ❯

ترجمة: وجحدوا بها واستيقنتها أنفسهم ظلما وعلوا فانظر كيف كان عاقبة المفسدين, باللغة التيلجو

﴿وجحدوا بها واستيقنتها أنفسهم ظلما وعلوا فانظر كيف كان عاقبة المفسدين﴾ [النَّمل: 14]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari hrdayalu vatini angikarincina varu an'yayanga, ahankaranto tiraskarincaru. Ika cudu a daurjan'yaparula gati emayi poyindo
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri hr̥dayālu vāṭini aṅgīkarin̄cinā vāru an'yāyaṅgā, ahaṅkārantō tiraskarin̄cāru. Ika cūḍu ā daurjan'yaparula gati ēmayi pōyindō
Muhammad Aziz Ur Rehman
నిజానికి వారి మనసులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు. కాబట్టి ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో చూడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek