Quran with Telugu translation - Surah An-Naml ayat 13 - النَّمل - Page - Juz 19
﴿فَلَمَّا جَآءَتۡهُمۡ ءَايَٰتُنَا مُبۡصِرَةٗ قَالُواْ هَٰذَا سِحۡرٞ مُّبِينٞ ﴾
[النَّمل: 13]
﴿فلما جاءتهم آياتنا مبصرة قالوا هذا سحر مبين﴾ [النَّمل: 13]
Abdul Raheem Mohammad Moulana kani vari munduku ma pratyaksa sucanalu vaccinapudu varu: "Idi spastamaina mayajalame!" Ani annaru |
Abdul Raheem Mohammad Moulana kāni vāri munduku mā pratyakṣa sūcanalu vaccinapuḍu vāru: "Idi spaṣṭamaina māyājālamē!" Ani annāru |
Muhammad Aziz Ur Rehman మరి కళ్లు తెరిపించే మా సూచనలు వారి వద్దకు చేరిన తరువాత కూడా “ఇది స్పష్టమైన ఇంద్రజాలం” అని వారు తేలిగ్గా కొట్టేశారు |