×

మరియు వాస్తవంగా, మేము దావూద్ మరియు సులైమాన్ లకు జ్ఞానాన్ని ప్రసాదించాము. వారిద్దరు అన్నారు: "విశ్వాసులైన 27:15 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:15) ayat 15 in Telugu

27:15 Surah An-Naml ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 15 - النَّمل - Page - Juz 19

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا دَاوُۥدَ وَسُلَيۡمَٰنَ عِلۡمٗاۖ وَقَالَا ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي فَضَّلَنَا عَلَىٰ كَثِيرٖ مِّنۡ عِبَادِهِ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[النَّمل: 15]

మరియు వాస్తవంగా, మేము దావూద్ మరియు సులైమాన్ లకు జ్ఞానాన్ని ప్రసాదించాము. వారిద్దరు అన్నారు: "విశ్వాసులైన తన అనేక దాసులలో, మా ఇద్దరికి ఘనతను ప్రసాదించిన ఆ అల్లాహ్ యే సర్వస్తోత్రములకు అర్హుడు

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا داود وسليمان علما وقالا الحمد لله الذي فضلنا على كثير, باللغة التيلجو

﴿ولقد آتينا داود وسليمان علما وقالا الحمد لله الذي فضلنا على كثير﴾ [النَّمل: 15]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, memu davud mariyu sulaiman laku jnananni prasadincamu. Variddaru annaru: "Visvasulaina tana aneka dasulalo, ma iddariki ghanatanu prasadincina a allah ye sarvastotramulaku ar'hudu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, mēmu dāvūd mariyu sulaimān laku jñānānni prasādin̄cāmu. Vāriddaru annāru: "Viśvāsulaina tana anēka dāsulalō, mā iddariki ghanatanu prasādin̄cina ā allāh yē sarvastōtramulaku ar'huḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము దావూదు, సులైమానులకు జ్ఞానాన్ని వొసగాము. “విశ్వాసులైన తన దాసులెందరిపైనో మాకు ప్రాధాన్యతను వొసగిన అల్లాహ్‌కు సర్వస్తోత్రాలు” అని వారిద్దరూ పలికారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek