×

మరియు సులైమాన్, దావూద్ కు వారసుడయ్యాడు. మరియు అతను (సులైమాన్) అన్నాడు: "ఓ ప్రజలారా! మాకు 27:16 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:16) ayat 16 in Telugu

27:16 Surah An-Naml ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 16 - النَّمل - Page - Juz 19

﴿وَوَرِثَ سُلَيۡمَٰنُ دَاوُۥدَۖ وَقَالَ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ عُلِّمۡنَا مَنطِقَ ٱلطَّيۡرِ وَأُوتِينَا مِن كُلِّ شَيۡءٍۖ إِنَّ هَٰذَا لَهُوَ ٱلۡفَضۡلُ ٱلۡمُبِينُ ﴾
[النَّمل: 16]

మరియు సులైమాన్, దావూద్ కు వారసుడయ్యాడు. మరియు అతను (సులైమాన్) అన్నాడు: "ఓ ప్రజలారా! మాకు పక్షుల భాష నేర్పబడింది. మరియు మాకు ప్రతి వస్తువు ఒసంగబడింది. నిశ్చయంగా, ఇది ఒక స్పష్టమైన (అల్లాహ్) అనుగ్రహమే

❮ Previous Next ❯

ترجمة: وورث سليمان داود وقال ياأيها الناس علمنا منطق الطير وأوتينا من كل, باللغة التيلجو

﴿وورث سليمان داود وقال ياأيها الناس علمنا منطق الطير وأوتينا من كل﴾ [النَّمل: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu sulaiman, davud ku varasudayyadu. Mariyu atanu (sulaiman) annadu: "O prajalara! Maku paksula bhasa nerpabadindi. Mariyu maku prati vastuvu osangabadindi. Niscayanga, idi oka spastamaina (allah) anugrahame
Abdul Raheem Mohammad Moulana
mariyu sulaimān, dāvūd ku vārasuḍayyāḍu. Mariyu atanu (sulaimān) annāḍu: "Ō prajalārā! Māku pakṣula bhāṣa nērpabaḍindi. Mariyu māku prati vastuvu osaṅgabaḍindi. Niścayaṅgā, idi oka spaṣṭamaina (allāh) anugrahamē
Muhammad Aziz Ur Rehman
సులైమాను దావూదుకు వారసుడయ్యాడు. అతను ఇలా అన్నాడు : “ఓ ప్రజలారా! మాకు పక్షుల భాష నేర్పబడింది. ఇంకా మాకు ప్రతిదీ ప్రసాదించబడింది. ముమ్మాటికీ ఇది స్పష్టమైన దైవానుగ్రహమే.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek