×

మరియు సులైమాన్ కొరకు జిన్నాతుల, మానవుల మరియు పక్షుల సైన్యాలు సమీకరింపబడి ఉండేవి. తరువాత వాటిని 27:17 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:17) ayat 17 in Telugu

27:17 Surah An-Naml ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 17 - النَّمل - Page - Juz 19

﴿وَحُشِرَ لِسُلَيۡمَٰنَ جُنُودُهُۥ مِنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ وَٱلطَّيۡرِ فَهُمۡ يُوزَعُونَ ﴾
[النَّمل: 17]

మరియు సులైమాన్ కొరకు జిన్నాతుల, మానవుల మరియు పక్షుల సైన్యాలు సమీకరింపబడి ఉండేవి. తరువాత వాటిని తమ తమ స్థానాల ప్రకారం వరుసలలో పెట్టి (బయలు దేరారు)

❮ Previous Next ❯

ترجمة: وحشر لسليمان جنوده من الجن والإنس والطير فهم يوزعون, باللغة التيلجو

﴿وحشر لسليمان جنوده من الجن والإنس والطير فهم يوزعون﴾ [النَّمل: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu sulaiman koraku jinnatula, manavula mariyu paksula sain'yalu samikarimpabadi undevi. Taruvata vatini tama tama sthanala prakaram varusalalo petti (bayalu deraru)
Abdul Raheem Mohammad Moulana
mariyu sulaimān koraku jinnātula, mānavula mariyu pakṣula sain'yālu samīkarimpabaḍi uṇḍēvi. Taruvāta vāṭini tama tama sthānāla prakāraṁ varusalalō peṭṭi (bayalu dērāru)
Muhammad Aziz Ur Rehman
సులైమాను ఎదుట అతని జిన్నాతుల దళం, మనుషుల సైన్యం, పక్షుల గుంపు సమీకరించబడింది. అవన్నీ (వేర్వేరుగా) వివిధ జట్లుగా మోహరించబడ్డాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek