×

అందుకే వారు - ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ దాని వున్న వాటిని బయటికి తీసేవాడూ మరియు 27:25 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:25) ayat 25 in Telugu

27:25 Surah An-Naml ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 25 - النَّمل - Page - Juz 19

﴿أَلَّاۤ يَسۡجُدُواْۤ لِلَّهِ ٱلَّذِي يُخۡرِجُ ٱلۡخَبۡءَ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَيَعۡلَمُ مَا تُخۡفُونَ وَمَا تُعۡلِنُونَ ﴾
[النَّمل: 25]

అందుకే వారు - ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ దాని వున్న వాటిని బయటికి తీసేవాడూ మరియు మీరు దాచే వాటినీ మరియు వ్యక్త పరిచే వాటినీ ఎరుగువాడూ అయిన - అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయటం లేదు

❮ Previous Next ❯

ترجمة: ألا يسجدوا لله الذي يخرج الخبء في السموات والأرض ويعلم ما تخفون, باللغة التيلجو

﴿ألا يسجدوا لله الذي يخرج الخبء في السموات والأرض ويعلم ما تخفون﴾ [النَّمل: 25]

Abdul Raheem Mohammad Moulana
anduke varu - akasalalonu mariyu bhumilonu dani vunna vatini bayatiki tisevadu mariyu miru dace vatini mariyu vyakta parice vatini eruguvadu ayina - allah ku sastangam (sajda) ceyatam ledu
Abdul Raheem Mohammad Moulana
andukē vāru - ākāśālalōnū mariyu bhūmilōnū dāni vunna vāṭini bayaṭiki tīsēvāḍū mariyu mīru dācē vāṭinī mariyu vyakta paricē vāṭinī eruguvāḍū ayina - allāh ku sāṣṭāṅgaṁ (sajdā) cēyaṭaṁ lēdu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలోనూ, భూమిలోను నిక్షిప్తమై ఉన్న వస్తువులను వెలికితీసేవాడు, మీరు గోప్యంగా ఉంచే, బహిర్గతం చేసే విషయాలన్నీ తెలిసినవాడైన అల్లాహ్‌కు వారు సాష్టాంగపడాల్సింది (కాని వారలా చేయటం లేదు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek