×

వారిలా జవాబిచ్చారు: "మనం చాలా బలవంతులం. మరియు గొప్ప యుద్ధ నిపుణులం, కాని నిర్ణయం మాత్రం 27:33 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:33) ayat 33 in Telugu

27:33 Surah An-Naml ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 33 - النَّمل - Page - Juz 19

﴿قَالُواْ نَحۡنُ أُوْلُواْ قُوَّةٖ وَأُوْلُواْ بَأۡسٖ شَدِيدٖ وَٱلۡأَمۡرُ إِلَيۡكِ فَٱنظُرِي مَاذَا تَأۡمُرِينَ ﴾
[النَّمل: 33]

వారిలా జవాబిచ్చారు: "మనం చాలా బలవంతులం. మరియు గొప్ప యుద్ధ నిపుణులం, కాని నిర్ణయం మాత్రం నీదే! కావున, నీవు ఏమి ఆజ్ఞాపించ దలచుకున్నావో అలోచించు

❮ Previous Next ❯

ترجمة: قالوا نحن أولو قوة وأولو بأس شديد والأمر إليك فانظري ماذا تأمرين, باللغة التيلجو

﴿قالوا نحن أولو قوة وأولو بأس شديد والأمر إليك فانظري ماذا تأمرين﴾ [النَّمل: 33]

Abdul Raheem Mohammad Moulana
varila javabiccaru: "Manam cala balavantulam. Mariyu goppa yud'dha nipunulam, kani nirnayam matram nide! Kavuna, nivu emi ajnapinca dalacukunnavo alocincu
Abdul Raheem Mohammad Moulana
vārilā javābiccāru: "Manaṁ cālā balavantulaṁ. Mariyu goppa yud'dha nipuṇulaṁ, kāni nirṇayaṁ mātraṁ nīdē! Kāvuna, nīvu ēmi ājñāpin̄ca dalacukunnāvō alōcin̄cu
Muhammad Aziz Ur Rehman
దానికి వారంతా, “(అమ్మా!) మనం బలవంతులం. గొప్ప పోరాటపటిమగల వారం. ఇకమీదట ఏం చేయాలన్నది మీపైనే ఆధారపడి ఉంది. మాకే ఆదేశం ఇవ్వాలో స్వయంగా మీరే ఆలోచించుకోండి” అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek