×

(రాణి) అన్నది: "రాజులు ఏ దేశంలోనైనా జొరబడినప్పుడు, వారందులో కల్లోలం రేకెత్తిస్తారు మరియు అక్కడి గౌరవనీయులైన 27:34 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:34) ayat 34 in Telugu

27:34 Surah An-Naml ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 34 - النَّمل - Page - Juz 19

﴿قَالَتۡ إِنَّ ٱلۡمُلُوكَ إِذَا دَخَلُواْ قَرۡيَةً أَفۡسَدُوهَا وَجَعَلُوٓاْ أَعِزَّةَ أَهۡلِهَآ أَذِلَّةٗۚ وَكَذَٰلِكَ يَفۡعَلُونَ ﴾
[النَّمل: 34]

(రాణి) అన్నది: "రాజులు ఏ దేశంలోనైనా జొరబడినప్పుడు, వారందులో కల్లోలం రేకెత్తిస్తారు మరియు అక్కడి గౌరవనీయులైన ప్రజలను అవమాన పరుస్తారు. వీరు కూడా అదే విధంగా చేయవచ్చు

❮ Previous Next ❯

ترجمة: قالت إن الملوك إذا دخلوا قرية أفسدوها وجعلوا أعزة أهلها أذلة وكذلك, باللغة التيلجو

﴿قالت إن الملوك إذا دخلوا قرية أفسدوها وجعلوا أعزة أهلها أذلة وكذلك﴾ [النَّمل: 34]

Abdul Raheem Mohammad Moulana
(rani) annadi: "Rajulu e desanlonaina jorabadinappudu, varandulo kallolam rekettistaru mariyu akkadi gauravaniyulaina prajalanu avamana parustaru. Viru kuda ade vidhanga ceyavaccu
Abdul Raheem Mohammad Moulana
(rāṇi) annadi: "Rājulu ē dēśanlōnainā jorabaḍinappuḍu, vārandulō kallōlaṁ rēkettistāru mariyu akkaḍi gauravanīyulaina prajalanu avamāna parustāru. Vīru kūḍā adē vidhaṅgā cēyavaccu
Muhammad Aziz Ur Rehman
ఆమె (రాణి)గారు ఇలా అభిప్రాయపడ్డారు : “సాధారణంగా రాజులు ఏ నగరంలో జొరబడినా దాన్ని ధ్వంసం చేస్తారు. అక్కడి మర్యాదస్తులను అవమానాలపాలు చేస్తారు. (బహుశా) వీళ్లూ అదే చేయవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek