×

(సులైమాన్) అన్నాడు): "నీవు వారి వద్దకు తిరిగిపో, మేము వారిపైకి గొప్ప సేనలతో వస్తాము. వారు 27:37 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:37) ayat 37 in Telugu

27:37 Surah An-Naml ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 37 - النَّمل - Page - Juz 19

﴿ٱرۡجِعۡ إِلَيۡهِمۡ فَلَنَأۡتِيَنَّهُم بِجُنُودٖ لَّا قِبَلَ لَهُم بِهَا وَلَنُخۡرِجَنَّهُم مِّنۡهَآ أَذِلَّةٗ وَهُمۡ صَٰغِرُونَ ﴾
[النَّمل: 37]

(సులైమాన్) అన్నాడు): "నీవు వారి వద్దకు తిరిగిపో, మేము వారిపైకి గొప్ప సేనలతో వస్తాము. వారు వాటిని ఎదిరించజాలరు. మేము వారిని పరాభవించి అచ్చటి నుండి వెడల గొడ్తాము. మరియు వారు అవమానితులై ఉండిపోతారు

❮ Previous Next ❯

ترجمة: ارجع إليهم فلنأتينهم بجنود لا قبل لهم بها ولنخرجنهم منها أذلة وهم, باللغة التيلجو

﴿ارجع إليهم فلنأتينهم بجنود لا قبل لهم بها ولنخرجنهم منها أذلة وهم﴾ [النَّمل: 37]

Abdul Raheem Mohammad Moulana
(sulaiman) annadu): "Nivu vari vaddaku tirigipo, memu varipaiki goppa senalato vastamu. Varu vatini edirincajalaru. Memu varini parabhavinci accati nundi vedala godtamu. Mariyu varu avamanitulai undipotaru
Abdul Raheem Mohammad Moulana
(sulaimān) annāḍu): "Nīvu vāri vaddaku tirigipō, mēmu vāripaiki goppa sēnalatō vastāmu. Vāru vāṭini edirin̄cajālaru. Mēmu vārini parābhavin̄ci accaṭi nuṇḍi veḍala goḍtāmu. Mariyu vāru avamānitulai uṇḍipōtāru
Muhammad Aziz Ur Rehman
“నువ్వు వారి వద్దకే తిరిగి వెళ్ళు. మేము వారిపైకి వారు నిలువరించలేని సైన్యాలను తీసుకువస్తాము. వారిని పరాభవం పాల్జేసి అక్కణ్ణుంచి వెళ్ళగొడతాము. తుదకు వారు కడు నిస్సహాయులుగా ఉండిపోతారు” (అని చెప్పాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek