×

(తరువాత సులైమాన్) ఇలా అన్నాడు: "ఓ నాయకులారా! వారు అల్లాహ్ కు విధేయులై (ముస్లింలై) రాకముందే, 27:38 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:38) ayat 38 in Telugu

27:38 Surah An-Naml ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 38 - النَّمل - Page - Juz 19

﴿قَالَ يَٰٓأَيُّهَا ٱلۡمَلَؤُاْ أَيُّكُمۡ يَأۡتِينِي بِعَرۡشِهَا قَبۡلَ أَن يَأۡتُونِي مُسۡلِمِينَ ﴾
[النَّمل: 38]

(తరువాత సులైమాన్) ఇలా అన్నాడు: "ఓ నాయకులారా! వారు అల్లాహ్ కు విధేయులై (ముస్లింలై) రాకముందే, ఆమె సింహాసనాన్ని నా వద్దకు మీలో ఎవరు తేగలరు

❮ Previous Next ❯

ترجمة: قال ياأيها الملأ أيكم يأتيني بعرشها قبل أن يأتوني مسلمين, باللغة التيلجو

﴿قال ياأيها الملأ أيكم يأتيني بعرشها قبل أن يأتوني مسلمين﴾ [النَّمل: 38]

Abdul Raheem Mohammad Moulana
(taruvata sulaiman) ila annadu: "O nayakulara! Varu allah ku vidheyulai (muslinlai) rakamunde, ame sinhasananni na vaddaku milo evaru tegalaru
Abdul Raheem Mohammad Moulana
(taruvāta sulaimān) ilā annāḍu: "Ō nāyakulārā! Vāru allāh ku vidhēyulai (muslinlai) rākamundē, āme sinhāsanānni nā vaddaku mīlō evaru tēgalaru
Muhammad Aziz Ur Rehman
“ఓ ప్రముఖులారా! వారు విధేయులై ఇక్కడకు చేరుకొనక ముందే, ఆమె సింహాసనాన్ని నా దగ్గరకు తేగలవారు మీలో ఎవరయినా ఉన్నారా?” అని అతను అడిగాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek