×

(రాయబారులు) సులైమాన్ వద్దకు వచ్చినపుడు, అతను అన్నాడు: "ఏమీ? మీరు నాకు ధనసహాయం చేయదలచారా? అల్లాహ్ 27:36 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:36) ayat 36 in Telugu

27:36 Surah An-Naml ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 36 - النَّمل - Page - Juz 19

﴿فَلَمَّا جَآءَ سُلَيۡمَٰنَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٖ فَمَآ ءَاتَىٰنِۦَ ٱللَّهُ خَيۡرٞ مِّمَّآ ءَاتَىٰكُمۚ بَلۡ أَنتُم بِهَدِيَّتِكُمۡ تَفۡرَحُونَ ﴾
[النَّمل: 36]

(రాయబారులు) సులైమాన్ వద్దకు వచ్చినపుడు, అతను అన్నాడు: "ఏమీ? మీరు నాకు ధనసహాయం చేయదలచారా? అల్లాహ్ నాకు ఇచ్చింది, మీకు ఇచ్చిన దాని కంటే ఎంతో ఉత్తమమైనది, ఇక మీ కానుకతో మీరే సంతోషపడండి

❮ Previous Next ❯

ترجمة: فلما جاء سليمان قال أتمدونن بمال فما آتاني الله خير مما آتاكم, باللغة التيلجو

﴿فلما جاء سليمان قال أتمدونن بمال فما آتاني الله خير مما آتاكم﴾ [النَّمل: 36]

Abdul Raheem Mohammad Moulana
(rayabarulu) sulaiman vaddaku vaccinapudu, atanu annadu: "Emi? Miru naku dhanasahayam ceyadalacara? Allah naku iccindi, miku iccina dani kante ento uttamamainadi, ika mi kanukato mire santosapadandi
Abdul Raheem Mohammad Moulana
(rāyabārulu) sulaimān vaddaku vaccinapuḍu, atanu annāḍu: "Ēmī? Mīru nāku dhanasahāyaṁ cēyadalacārā? Allāh nāku iccindi, mīku iccina dāni kaṇṭē entō uttamamainadi, ika mī kānukatō mīrē santōṣapaḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
(రాణిగారి) దూత సులైమాను వద్దకు చేరుకున్నప్పుడు, “ఏమిటీ, మీరు నాకు ధనరూపేణా సహాయం చేయాలనుకుంటున్నారా? నా ప్రభువు నాకు, మీకిచ్చిన దానికన్నా మేలైనది ప్రసాదించాడు. కాబట్టి మీ కానుకతో మీరే సంతోషపడండి” అని సులైమాను అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek