×

ఆ తరువాత ఆమె అక్కడికి రాగానే: "ఏమీ? నీ సింహాసనం విధంగానే ఉంటుందా?" అని అడుగ్గా, 27:42 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:42) ayat 42 in Telugu

27:42 Surah An-Naml ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 42 - النَّمل - Page - Juz 19

﴿فَلَمَّا جَآءَتۡ قِيلَ أَهَٰكَذَا عَرۡشُكِۖ قَالَتۡ كَأَنَّهُۥ هُوَۚ وَأُوتِينَا ٱلۡعِلۡمَ مِن قَبۡلِهَا وَكُنَّا مُسۡلِمِينَ ﴾
[النَّمل: 42]

ఆ తరువాత ఆమె అక్కడికి రాగానే: "ఏమీ? నీ సింహాసనం విధంగానే ఉంటుందా?" అని అడుగ్గా, ఆమె: "నిశ్చయంగా, ఇది దాని మాదిరిగానే ఉంది!"అని అన్నది. మరియు (సులైమాన్ అన్నాడు): "మనకు ఈమె కంటే ముందు (దివ్య) జ్ఞానం ప్రసాదించ బడింది (లభించింది) కావున మనం అల్లాహ్ కు విధేయులం (ముస్లింలం) అయ్యాము

❮ Previous Next ❯

ترجمة: فلما جاءت قيل أهكذا عرشك قالت كأنه هو وأوتينا العلم من قبلها, باللغة التيلجو

﴿فلما جاءت قيل أهكذا عرشك قالت كأنه هو وأوتينا العلم من قبلها﴾ [النَّمل: 42]

Abdul Raheem Mohammad Moulana
a taruvata ame akkadiki ragane: "Emi? Ni sinhasanam vidhangane untunda?" Ani adugga, ame: "Niscayanga, idi dani madirigane undi!"Ani annadi. Mariyu (sulaiman annadu): "Manaku ime kante mundu (divya) jnanam prasadinca badindi (labhincindi) kavuna manam allah ku vidheyulam (muslinlam) ayyamu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta āme akkaḍiki rāgānē: "Ēmī? Nī sinhāsanaṁ vidhaṅgānē uṇṭundā?" Ani aḍuggā, āme: "Niścayaṅgā, idi dāni mādirigānē undi!"Ani annadi. Mariyu (sulaimān annāḍu): "Manaku īme kaṇṭē mundu (divya) jñānaṁ prasādin̄ca baḍindi (labhin̄cindi) kāvuna manaṁ allāh ku vidhēyulaṁ (muslinlaṁ) ayyāmu
Muhammad Aziz Ur Rehman
ఆమె రాగానే, “నీ సింహాసనం కూడా ఇలాంటిదేనా?!” అని అనబడింది. దానికామె, “ఇది అచ్చం అలాగే ఉంది. మాకు ముందుగానే (విషయం) తెలిసి వచ్చింది. మేము అప్పుడే విధేయులం (ముస్లింలం) అయ్యాము” అని సమాధానమిచ్చింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek