×

మరియు అల్లాహ్ ను వదలి ఆమె ఆరాధిస్తున్నది, ఆమెను (ఇస్లాం నుండి) తొలగించింది. అందుకే! ఆమె 27:43 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:43) ayat 43 in Telugu

27:43 Surah An-Naml ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 43 - النَّمل - Page - Juz 19

﴿وَصَدَّهَا مَا كَانَت تَّعۡبُدُ مِن دُونِ ٱللَّهِۖ إِنَّهَا كَانَتۡ مِن قَوۡمٖ كَٰفِرِينَ ﴾
[النَّمل: 43]

మరియు అల్లాహ్ ను వదలి ఆమె ఆరాధిస్తున్నది, ఆమెను (ఇస్లాం నుండి) తొలగించింది. అందుకే! ఆమె వాస్తవానికి, సత్యతిరస్కారులలో చేరి ఉండేది

❮ Previous Next ❯

ترجمة: وصدها ما كانت تعبد من دون الله إنها كانت من قوم كافرين, باللغة التيلجو

﴿وصدها ما كانت تعبد من دون الله إنها كانت من قوم كافرين﴾ [النَّمل: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah nu vadali ame aradhistunnadi, amenu (islam nundi) tolagincindi. Anduke! Ame vastavaniki, satyatiraskarulalo ceri undedi
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh nu vadali āme ārādhistunnadi, āmenu (islāṁ nuṇḍi) tolagin̄cindi. Andukē! Āme vāstavāniki, satyatiraskārulalō cēri uṇḍēdi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను వదలి ఆమె ఎవరెవరినయితే పూజించేదో వారు ఆమెను (సన్మార్గం నుంచి) ఆపి ఉంచేవారు. నిశ్చయంగా (లోగడ) ఆమె అవిశ్వాస జనులకు చెందినది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek