×

(సులైమాన్) అన్నాడు: "ఆమె గుర్తించ లేకుండా ఆమె సింహాసనపు రూపాన్ని మార్చి వేయండి. మనం చూద్దాం! 27:41 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:41) ayat 41 in Telugu

27:41 Surah An-Naml ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 41 - النَّمل - Page - Juz 19

﴿قَالَ نَكِّرُواْ لَهَا عَرۡشَهَا نَنظُرۡ أَتَهۡتَدِيٓ أَمۡ تَكُونُ مِنَ ٱلَّذِينَ لَا يَهۡتَدُونَ ﴾
[النَّمل: 41]

(సులైమాన్) అన్నాడు: "ఆమె గుర్తించ లేకుండా ఆమె సింహాసనపు రూపాన్ని మార్చి వేయండి. మనం చూద్దాం! ఆమె మార్గదర్శకత్వం పొందుతుందా, లేక మార్గదర్శకత్వం పొందని వారిలో చేరి పోతుందా

❮ Previous Next ❯

ترجمة: قال نكروا لها عرشها ننظر أتهتدي أم تكون من الذين لا يهتدون, باللغة التيلجو

﴿قال نكروا لها عرشها ننظر أتهتدي أم تكون من الذين لا يهتدون﴾ [النَّمل: 41]

Abdul Raheem Mohammad Moulana
(sulaiman) annadu: "Ame gurtinca lekunda ame sinhasanapu rupanni marci veyandi. Manam cuddam! Ame margadarsakatvam pondutunda, leka margadarsakatvam pondani varilo ceri potunda
Abdul Raheem Mohammad Moulana
(sulaimān) annāḍu: "Āme gurtin̄ca lēkuṇḍā āme sinhāsanapu rūpānni mārci vēyaṇḍi. Manaṁ cūddāṁ! Āme mārgadarśakatvaṁ pondutundā, lēka mārgadarśakatvaṁ pondani vārilō cēri pōtundā
Muhammad Aziz Ur Rehman
“ఆ సింహాసనం రూపురేఖలను (స్వల్పంగా) మార్చేయండి. ఆమె తన సింహాసనాన్ని గుర్తించే విషయంలో మార్గం పొందుతుందో లేక మార్గం తప్పిన వారిలో చేరుతుందో చూద్దాం” అని సులైమాను ఆదేశించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek