Quran with Telugu translation - Surah An-Naml ayat 48 - النَّمل - Page - Juz 19
﴿وَكَانَ فِي ٱلۡمَدِينَةِ تِسۡعَةُ رَهۡطٖ يُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِ وَلَا يُصۡلِحُونَ ﴾
[النَّمل: 48]
﴿وكان في المدينة تسعة رهط يفسدون في الأرض ولا يصلحون﴾ [النَّمل: 48]
Abdul Raheem Mohammad Moulana mariyu a nagaranlo tom'midi mandi undevaru. Varu desanlo kallolam rekettistu undevaru. Mariyu elanti sanskarana cesevaru kadu |
Abdul Raheem Mohammad Moulana mariyu ā nagaranlō tom'midi mandi uṇḍēvāru. Vāru dēśanlō kallōlaṁ rēkettistū uṇḍēvāru. Mariyu elāṇṭi sanskaraṇa cēsēvāru kādu |
Muhammad Aziz Ur Rehman ఆ నగరంలో తొమ్మిది మందితో కూడిన (దుష్ట) మూక ఒకటి ఉండేది. వారు భువిలో అరాచకాన్ని సృష్టించేవారు. సంస్కరణ కోసం ఏమాత్రం ప్రయత్నించేవారు కారు |