×

వారన్నారు: "మేము నిన్నూ మరియు నీ అనుచరులను అపశకునపు సూచనలుగా పరిగణిస్తున్నాము!" (సాలిహ్) అన్నాడు: "మీ 27:47 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:47) ayat 47 in Telugu

27:47 Surah An-Naml ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 47 - النَّمل - Page - Juz 19

﴿قَالُواْ ٱطَّيَّرۡنَا بِكَ وَبِمَن مَّعَكَۚ قَالَ طَٰٓئِرُكُمۡ عِندَ ٱللَّهِۖ بَلۡ أَنتُمۡ قَوۡمٞ تُفۡتَنُونَ ﴾
[النَّمل: 47]

వారన్నారు: "మేము నిన్నూ మరియు నీ అనుచరులను అపశకునపు సూచనలుగా పరిగణిస్తున్నాము!" (సాలిహ్) అన్నాడు: "మీ శకునం అల్లాహ్ వద్ద ఉంది. వాస్తవానికి, మీరు పరీక్షించ బడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: قالوا اطيرنا بك وبمن معك قال طائركم عند الله بل أنتم قوم, باللغة التيلجو

﴿قالوا اطيرنا بك وبمن معك قال طائركم عند الله بل أنتم قوم﴾ [النَّمل: 47]

Abdul Raheem Mohammad Moulana
varannaru: "Memu ninnu mariyu ni anucarulanu apasakunapu sucanaluga pariganistunnamu!" (Salih) annadu: "Mi sakunam allah vadda undi. Vastavaniki, miru pariksinca badutunnaru
Abdul Raheem Mohammad Moulana
vārannāru: "Mēmu ninnū mariyu nī anucarulanu apaśakunapu sūcanalugā parigaṇistunnāmu!" (Sālih) annāḍu: "Mī śakunaṁ allāh vadda undi. Vāstavāniki, mīru parīkṣin̄ca baḍutunnāru
Muhammad Aziz Ur Rehman
దానికి వారు, “నీ మూలంగా, నీ వెంటవున్న వారి మూలంగానే మాకు ఈ దరిద్రం పట్టుకుందని మేము భావిస్తున్నాము” అన్నారు. “మీ దరిద్రం ఏదో అల్లాహ్‌ వద్దనే ఉంది. నిజానికి మీరు పరీక్షించబడుతున్నారు” అని సాలెహ్‌ చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek