×

వారు పరస్పరం ఇలా అనుకున్నారు: "అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి. మనం 27:49 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:49) ayat 49 in Telugu

27:49 Surah An-Naml ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 49 - النَّمل - Page - Juz 19

﴿قَالُواْ تَقَاسَمُواْ بِٱللَّهِ لَنُبَيِّتَنَّهُۥ وَأَهۡلَهُۥ ثُمَّ لَنَقُولَنَّ لِوَلِيِّهِۦ مَا شَهِدۡنَا مَهۡلِكَ أَهۡلِهِۦ وَإِنَّا لَصَٰدِقُونَ ﴾
[النَّمل: 49]

వారు పరస్పరం ఇలా అనుకున్నారు: "అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి. మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడి చేద్దాము. తరువాత అతని వారసులతో: 'మీ సంబంధీకులను వధించింది మేము చూడనే లేదు. మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.' "అని అందాము

❮ Previous Next ❯

ترجمة: قالوا تقاسموا بالله لنبيتنه وأهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله, باللغة التيلجو

﴿قالوا تقاسموا بالله لنبيتنه وأهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله﴾ [النَّمل: 49]

Abdul Raheem Mohammad Moulana
varu parasparam ila anukunnaru: "Allah pai pramanam cesi ila pratijna ceyandi. Manam atanipai mariyu atanito patu unna varipai ratrivela dadi ceddamu. Taruvata atani varasulato: 'Mi sambandhikulanu vadhincindi memu cudane ledu. Memu niscayanga, satyam palukutunnamu.' "Ani andamu
Abdul Raheem Mohammad Moulana
vāru parasparaṁ ilā anukunnāru: "Allāh pai pramāṇaṁ cēsi ilā pratijña cēyaṇḍi. Manaṁ atanipai mariyu atanitō pāṭu unna vāripai rātrivēḷa dāḍi cēddāmu. Taruvāta atani vārasulatō: 'Mī sambandhīkulanu vadhin̄cindi mēmu cūḍanē lēdu. Mēmu niścayaṅgā, satyaṁ palukutunnāmu.' "Ani andāmu
Muhammad Aziz Ur Rehman
వారిలా కూడబలుక్కున్నారు : “రాత్రికి రాత్రే సాలెహ్‌పై, అతని ఇంటివారిపై దాడి జరుపుదాం. అతని ఇంటివారు హతమార్చబడినప్పుడు మేమక్కడ లేమని, మేము చెప్పేది సత్యమని అతని వారసులతో చెబుదాము. ఈ మేరకు అల్లాహ్‌పై ప్రమాణం చేసి మరీ శపథం చేయండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek