×

కాని, అతని జాతివారి జవాబు ఈ విధంగా మాత్రమే ఉండింది. వారు అన్నారు: "లూత్ కుటుంబాన్ని 27:56 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:56) ayat 56 in Telugu

27:56 Surah An-Naml ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 56 - النَّمل - Page - Juz 19

﴿۞ فَمَا كَانَ جَوَابَ قَوۡمِهِۦٓ إِلَّآ أَن قَالُوٓاْ أَخۡرِجُوٓاْ ءَالَ لُوطٖ مِّن قَرۡيَتِكُمۡۖ إِنَّهُمۡ أُنَاسٞ يَتَطَهَّرُونَ ﴾
[النَّمل: 56]

కాని, అతని జాతివారి జవాబు ఈ విధంగా మాత్రమే ఉండింది. వారు అన్నారు: "లూత్ కుటుంబాన్ని మీ పట్టణం నుండి వెళ్ళ గొట్టండి. వాస్తవానికి, వారు తమను తాము చాలా పవిత్రులుగా పరిగణిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: فما كان جواب قومه إلا أن قالوا أخرجوا آل لوط من قريتكم, باللغة التيلجو

﴿فما كان جواب قومه إلا أن قالوا أخرجوا آل لوط من قريتكم﴾ [النَّمل: 56]

Abdul Raheem Mohammad Moulana
kani, atani jativari javabu i vidhanga matrame undindi. Varu annaru: "Lut kutumbanni mi pattanam nundi vella gottandi. Vastavaniki, varu tamanu tamu cala pavitruluga pariganistunnaru
Abdul Raheem Mohammad Moulana
kāni, atani jātivāri javābu ī vidhaṅgā mātramē uṇḍindi. Vāru annāru: "Lūt kuṭumbānni mī paṭṭaṇaṁ nuṇḍi veḷḷa goṭṭaṇḍi. Vāstavāniki, vāru tamanu tāmu cālā pavitrulugā parigaṇistunnāru
Muhammad Aziz Ur Rehman
“లూతు పరివారాన్ని మీ నగరం నుంచి వెళ్ళగొట్టండి. వారు మహా పవిత్రులుగా చెలామణీ కాగోరుతున్నారు” అనటం తప్ప అతని జాతి వద్ద మరో సమాధానం లేకపోయింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek