Quran with Telugu translation - Surah An-Naml ayat 57 - النَّمل - Page - Juz 19
﴿فَأَنجَيۡنَٰهُ وَأَهۡلَهُۥٓ إِلَّا ٱمۡرَأَتَهُۥ قَدَّرۡنَٰهَا مِنَ ٱلۡغَٰبِرِينَ ﴾
[النَّمل: 57]
﴿فأنجيناه وأهله إلا امرأته قدرناها من الغابرين﴾ [النَّمل: 57]
Abdul Raheem Mohammad Moulana kavuna memu atanini mariyu atani kutumbam varini kapadamu - atani bharya tappa - amenu venuka undipoye varilo cercalani nirnayincamu |
Abdul Raheem Mohammad Moulana kāvuna mēmu atanini mariyu atani kuṭumbaṁ vārini kāpāḍāmu - atani bhārya tappa - āmenu venuka uṇḍipōyē vārilō cērcālani nirṇayin̄cāmu |
Muhammad Aziz Ur Rehman అందుచేత మేము అతని భార్య మినహా అతన్నీ, అతని పరివారాన్నీ కాపాడాము. ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరుతుందని మేము ముందే నిర్ధారించాము |