×

చివరకు అందరూ వచ్చిన తరువాత వారి (ప్రభువు) వారిని ప్రశ్నిస్తాడు: "ఏమీ? మీరు నా సూచనలను, 27:84 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:84) ayat 84 in Telugu

27:84 Surah An-Naml ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 84 - النَّمل - Page - Juz 20

﴿حَتَّىٰٓ إِذَا جَآءُو قَالَ أَكَذَّبۡتُم بِـَٔايَٰتِي وَلَمۡ تُحِيطُواْ بِهَا عِلۡمًا أَمَّاذَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[النَّمل: 84]

చివరకు అందరూ వచ్చిన తరువాత వారి (ప్రభువు) వారిని ప్రశ్నిస్తాడు: "ఏమీ? మీరు నా సూచనలను, మీ జ్ఞానంతో గ్రహించకుండానే వాటిని అసత్యాలని తిరస్కరించారా? ఇదిగాక మీరు ఏమి చేస్తూ ఉండేవారు

❮ Previous Next ❯

ترجمة: حتى إذا جاءوا قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما أماذا كنتم, باللغة التيلجو

﴿حتى إذا جاءوا قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما أماذا كنتم﴾ [النَّمل: 84]

Abdul Raheem Mohammad Moulana
civaraku andaru vaccina taruvata vari (prabhuvu) varini prasnistadu: "Emi? Miru na sucanalanu, mi jnananto grahincakundane vatini asatyalani tiraskarincara? Idigaka miru emi cestu undevaru
Abdul Raheem Mohammad Moulana
civaraku andarū vaccina taruvāta vāri (prabhuvu) vārini praśnistāḍu: "Ēmī? Mīru nā sūcanalanu, mī jñānantō grahin̄cakuṇḍānē vāṭini asatyālani tiraskarin̄cārā? Idigāka mīru ēmi cēstū uṇḍēvāru
Muhammad Aziz Ur Rehman
వారంతా ఒకచోట చేరిన తరువాత (అల్లాహ్‌ ఇలా) అడుగుతాడు: “మీరు నా ఆయతులను గురించి పూర్తిగా తెలియక పోయినప్పటికీ ఎందుకు ఖండించారు? ఇంతకీ మీరేం చేస్తూ ఉండేవారో చెప్పండి?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek