×

వారితో (ఇంకా) ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! త్వరలోనే ఆయన మీకు తన 27:93 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:93) ayat 93 in Telugu

27:93 Surah An-Naml ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 93 - النَّمل - Page - Juz 20

﴿وَقُلِ ٱلۡحَمۡدُ لِلَّهِ سَيُرِيكُمۡ ءَايَٰتِهِۦ فَتَعۡرِفُونَهَاۚ وَمَا رَبُّكَ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ ﴾
[النَّمل: 93]

వారితో (ఇంకా) ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! త్వరలోనే ఆయన మీకు తన సూచనలను చూపుతాడు, అప్పుడు మీకు తెలుస్తుంది. మరియు మీరు చేస్తున్న కార్యాలను నీ ప్రభువు ఎరుగకుండా లేడు

❮ Previous Next ❯

ترجمة: وقل الحمد لله سيريكم آياته فتعرفونها وما ربك بغافل عما تعملون, باللغة التيلجو

﴿وقل الحمد لله سيريكم آياته فتعرفونها وما ربك بغافل عما تعملون﴾ [النَّمل: 93]

Abdul Raheem Mohammad Moulana
varito (inka) ila anu: "Sarvastotralaku ar'hudu allah matrame! Tvaralone ayana miku tana sucanalanu cuputadu, appudu miku telustundi. Mariyu miru cestunna karyalanu ni prabhuvu erugakunda ledu
Abdul Raheem Mohammad Moulana
vāritō (iṅkā) ilā anu: "Sarvastōtrālaku ar'huḍu allāh mātramē! Tvaralōnē āyana mīku tana sūcanalanu cūputāḍu, appuḍu mīku telustundi. Mariyu mīru cēstunna kāryālanu nī prabhuvu erugakuṇḍā lēḍu
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఈ విధంగా చెప్పు : “సర్వస్తోత్రములు అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన త్వరలోనే తన సూచనలను మీకు చూపిస్తాడు. వాటిని మీరు స్వయంగా తెలుసుకుంటారు. మీరు చేసే పనుల విషయంలో అల్లాహ్‌ ఏమాత్రం అజాగ్రత్తగా లేడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek