Quran with Telugu translation - Surah An-Naml ayat 92 - النَّمل - Page - Juz 20
﴿وَأَنۡ أَتۡلُوَاْ ٱلۡقُرۡءَانَۖ فَمَنِ ٱهۡتَدَىٰ فَإِنَّمَا يَهۡتَدِي لِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَقُلۡ إِنَّمَآ أَنَا۠ مِنَ ٱلۡمُنذِرِينَ ﴾
[النَّمل: 92]
﴿وأن أتلو القرآن فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فقل إنما﴾ [النَّمل: 92]
Abdul Raheem Mohammad Moulana mariyu i khur'an nu cadivi vinipincalani kuda (ajna ivvabadindi). Kavuna margadarsakatvam pondinavadu tana meluke, margadarsakatvam pondutadu. Mariyu margabhrastudaina vadito anu: "Niscayanga, nenu heccarika cesevadanu matrame |
Abdul Raheem Mohammad Moulana mariyu ī khur'ān nu cadivi vinipin̄cālani kūḍā (ājña ivvabaḍindi). Kāvuna mārgadarśakatvaṁ pondinavāḍu tana mēlukē, mārgadarśakatvaṁ pondutāḍu. Mariyu mārgabhraṣṭuḍaina vāḍitō anu: "Niścayaṅgā, nēnu heccarika cēsēvāḍanu mātramē |
Muhammad Aziz Ur Rehman ఇంకా, నేను ఖుర్‌ఆన్‌ను పారాయణం చేస్తూ ఉండాలి (అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది). సన్మార్గానికి వచ్చినవాడు తన స్వయానికి మేలు చేసుకోవటానికే సన్మార్గానికి వచ్చాడు. మరెవరయినా అపమార్గానపోతే, “నేను హెచ్చరించేవాణ్ణి మాత్రమే” అని (ఓ ప్రవక్తా!) చెప్పు |